నీవు తిరిగి జన్మించావా?
ü
పాపమును నీ గుడారములో నుండి
కొట్టివేయుదువు.
ü
క్రీస్తుతో కూడ లేపబడిన
వారయ్ పైనున్నవాటినే వెదకుదురు.
ü
ఆత్మఫలము ఫలించు వారిగ ఉందురు
ü
కుడి ఎడమలకు తిరుగక యేసు
వైపుచూస్తు సాగిపోవుదువు
ü
సత్క్రియలు చేయుచు దేవుని
మహిమ పర్చుదువు

No comments:
Post a Comment